Mon Dec 23 2024 14:04:54 GMT+0000 (Coordinated Universal Time)
అవంతి ఒక దద్దమ్మ.. నాలుక కోస్తే గాని?
మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మండిపడ్డారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు ఇరవై లక్షల నష్టపరిహారం ఎక్కువేనంటూ [more]
మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మండిపడ్డారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు ఇరవై లక్షల నష్టపరిహారం ఎక్కువేనంటూ [more]
మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మండిపడ్డారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు ఇరవై లక్షల నష్టపరిహారం ఎక్కువేనంటూ అవంతి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ వ్యాఖ్యలు చేసిన అవంతి శ్రీనివాస్ నాలుక కోయాలని వాసుపల్లి గణేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవంతి లాంటి దద్దమ్మనేతను తాను చూడలేదని గణేష్ కామెంట్స్ చేశారు. అవంతి శ్రీనివాస్ ను గెలిపించినందుకు విశాఖ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. జగన్ మనసులో మాటలనే అవంతి శ్రీనివాస్ అన్నట్లు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story