Mon Dec 23 2024 20:34:43 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. [more]
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. [more]
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై సమావేశాల్లో గళమెత్తాలని నిర్ణయించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో జరుగుతన్న పరిణామాలను కూడా పార్లమెంటులో ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. ఈ సమావేశానికి ముగ్గురు పార్లమెంటు సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యుడు కూడా హాజరుకానున్నారు.
Next Story