Fri Dec 27 2024 07:11:27 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యూచర్ ను తేల్చేస్తారట
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం మరికాసేపట్లో జరగనుంది. గుంటూరు పార్టీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన [more]
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం మరికాసేపట్లో జరగనుంది. గుంటూరు పార్టీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన [more]
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం మరికాసేపట్లో జరగనుంది. గుంటూరు పార్టీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల పార్టీలు పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయిన నేపథ్యంలో కొత్త కమిటీలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా పొలిట్ బ్యూరో చర్చించనుంది. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, ప్రభుత్వ నిర్ణయాలపై భవిష్యత్ కార్యాచారణను ప్రకటించే అవకాశముంది.
Next Story