Mon Dec 23 2024 20:01:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. కీలక అంశాలపై?
నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా జలాల వివాదం, జాబ్ [more]
నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా జలాల వివాదం, జాబ్ [more]
నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా జలాల వివాదం, జాబ్ క్యాలండర్, బాక్సైట్ తవ్వకాలు, రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిల్ ఉత్పత్తుల పెరుగుదల వంటి అంశాలపై టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించనున్నారు.
Next Story