Wed Dec 25 2024 06:25:49 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తెలుగుదేశం రాష్ట్ర కమిటీ సమావేశం
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నేడు జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికతో పాటు [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నేడు జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికతో పాటు [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నేడు జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రాజధాని అమరావతి అంశంపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.
Next Story