Mon Dec 23 2024 06:02:02 GMT+0000 (Coordinated Universal Time)
పని చేయని తెలుగుదేశం వెబ్ సైట్
ఓ వైపు తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ లో ఏపీ ప్రజల డేటా ఉందనే కేసు విచారణ కొనసాగుతుండగా మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికార వెబ్ సైట్ [more]
ఓ వైపు తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ లో ఏపీ ప్రజల డేటా ఉందనే కేసు విచారణ కొనసాగుతుండగా మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికార వెబ్ సైట్ [more]
ఓ వైపు తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ లో ఏపీ ప్రజల డేటా ఉందనే కేసు విచారణ కొనసాగుతుండగా మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికార వెబ్ సైట్ పనిచేయడం లేదు. ఈ వెబ్ సైట్ లో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చిందా లేదా కావాలనే నిలిపివేశారా తెలియాల్సి ఉంది. ఇక డేటా చోరీ కేసులో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ బృందం ఇవాళ భేటీ అయ్యి పని మొదలు పెట్టింది. సిట్ మూడు బృందాలుగా విడిపోయింది. ఒక బృందం డేటాను వెలికితీయనుంది. మరో బృందం అనుమతులు, విచారణ వ్యవహారాలు చూసుకోనుంది. పరారీలో ఉన్న అశోక్ ను పట్టుకునేందుకు మరో బృందం పనిచేయనుంది.
Next Story