Mon Dec 23 2024 18:06:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీ అభ్యర్థిపై వైసీపీ కార్యకర్తల దాడి
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవిందబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఓటర్లను అరవిందబాబు ప్రలోభపెడుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు ఈ దాడికి [more]
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవిందబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఓటర్లను అరవిందబాబు ప్రలోభపెడుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు ఈ దాడికి [more]
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవిందబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఓటర్లను అరవిందబాబు ప్రలోభపెడుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు ఈ దాడికి దిగారు. దీంతో అరవిందబాబు ఉప్పలపాడులో రోడ్డుపైనే నిరసనకు దిగారు. రెండు పార్టీల కార్యకర్తలు మొహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళన కారులను చెదరగొడుతున్నారు. లాఠీఛార్జి చేశారు.
- Tags
- andhrapradesh
- aravindababu
- narasarao pet
- telugudesam party
- ysrcongress party
- ఠరవిà°à°¦à°¬à°¾à°¬à±
- à°à°à°§à±à°°à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నరసరావà±à°ªà±à°
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
Next Story