Mon Dec 23 2024 16:02:53 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బ్రేకింగ్ ఏలూరులో ఉద్రిక్తత
ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఘరణణ జరిగింది. శనివారంపేట ఇందిరాకాలనీలో రెండు పార్టీల మధ్య తొలుత వాగ్వాదం చోటుచేసుకుని చివరకు ఘర్ణణకు దారితీసింది. [more]
ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఘరణణ జరిగింది. శనివారంపేట ఇందిరాకాలనీలో రెండు పార్టీల మధ్య తొలుత వాగ్వాదం చోటుచేసుకుని చివరకు ఘర్ణణకు దారితీసింది. [more]
ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఘరణణ జరిగింది. శనివారంపేట ఇందిరాకాలనీలో రెండు పార్టీల మధ్య తొలుత వాగ్వాదం చోటుచేసుకుని చివరకు ఘర్ణణకు దారితీసింది. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్త మట్టా రాజుకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రెండు పార్టీల కార్యకర్తలు అక్కడే ఉండి నినాదాలు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- elections
- evms
- indian national congress
- janasena party
- telugudesam party
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°µà±à°à°à°²à±
- à°à°¨à±à°¨à°¿à°à°²à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
Next Story