Mon Dec 23 2024 11:59:11 GMT+0000 (Coordinated Universal Time)
తాడిపత్రిలో కొనసాగుతున్న టెన్షన్.. అమలులో144వ సెక్షన్
తాడిపత్రిలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. దీంతో తాడిపత్రిలో పోలీసులు 144వ సెక్షన్ ను విధించారు. తాడిపత్రి నగరంలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా [more]
తాడిపత్రిలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. దీంతో తాడిపత్రిలో పోలీసులు 144వ సెక్షన్ ను విధించారు. తాడిపత్రి నగరంలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా [more]
తాడిపత్రిలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. దీంతో తాడిపత్రిలో పోలీసులు 144వ సెక్షన్ ను విధించారు. తాడిపత్రి నగరంలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనతో అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులు ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును తాడిపత్రిలో ఏర్పాటు చేశారు.
Next Story