Sun Dec 22 2024 21:52:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్-Mar 14
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. 64వ వార్డులో జేసీ [more]
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. 64వ వార్డులో జేసీ [more]
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. 64వ వార్డులో జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. ఈ కేంద్రంలోనే ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ సందర్భంగా ఇప్పటికే తాడిపత్రిలో 144వ సెక్షన్ ను విధించారు.
Next Story