Sat Dec 21 2024 15:42:51 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 19న టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గడువు ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ నెల 19వ తేదీన పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ [more]
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గడువు ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ నెల 19వ తేదీన పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ [more]
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గడువు ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ నెల 19వ తేదీన పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న స్వామి వారి ఉత్సవాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశం పాలకమండలికి చివరిది కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది
Next Story