Mon Dec 23 2024 07:10:13 GMT+0000 (Coordinated Universal Time)
టీజీ నాలుగు నెలల క్రితమే చెప్పారే
టీజీ వెంకటేష్ నాలుగునెలల క్రితమే చెప్పారు. ఏపీలో నాలుగు రాజధానులు ఉంటాయని టీజీ వెంకటేష్ గతంలోనే చెప్పారు. తనకు పార్లమెంటు సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు [more]
టీజీ వెంకటేష్ నాలుగునెలల క్రితమే చెప్పారు. ఏపీలో నాలుగు రాజధానులు ఉంటాయని టీజీ వెంకటేష్ గతంలోనే చెప్పారు. తనకు పార్లమెంటు సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు [more]
టీజీ వెంకటేష్ నాలుగునెలల క్రితమే చెప్పారు. ఏపీలో నాలుగు రాజధానులు ఉంటాయని టీజీ వెంకటేష్ గతంలోనే చెప్పారు. తనకు పార్లమెంటు సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు ఆయన నాలుగు రాజధానుల ప్రకటన నాలుగు నెలల క్రితం చేశారు. అయతే టీజీ వెంకటేష్ ప్రకటనకు దగ్గరగానే జగన్ వ్యాఖ్యలు కూడా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీజీ వెంకటేష్ మాత్రం కర్నూలులో హైకోర్టు ప్రకటనను స్వాగతించారు. జగన్ మనసులో ఉన్నది తాను నాలుగు నెలల క్రితమే గ్రహించానన్నారు జగన్. అయితే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడం మంచిదేనని, తాము టీడీపీలో ఉన్నప్పుడు అమరావతి విషయాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు.
Next Story