Mon Dec 23 2024 03:51:12 GMT+0000 (Coordinated Universal Time)
టీజీ జోస్యం నిజమేనా? ఆ రెండు పార్టీలు కలవవట
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు కలసి పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చన్నారు. ఇది [more]
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు కలసి పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చన్నారు. ఇది [more]
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు కలసి పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చన్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. అయితే ఎవరు ముఖ్యమంత్రి అనే అంశం గతంలోలేదని, ఇప్పుడు అదే కీలకంగా మారబోతుందని టీజీ వెంకటేష్ చెప్పారు. టీడీపీ, బీజేపీ కలిసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, వైసీీపీకి మద్దతుగా ఉన్న ఓటర్లు బీజేపీ వైపు చూసే అవకాశముందన్నారు.
Next Story