Mon Dec 23 2024 03:31:40 GMT+0000 (Coordinated Universal Time)
గొంతు మార్చిన టీజీ
రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేయవద్దని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కోరారు. ఇప్పటి వరకూ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన టీజీ వెంకటేష్ స్వరం [more]
రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేయవద్దని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కోరారు. ఇప్పటి వరకూ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన టీజీ వెంకటేష్ స్వరం [more]
రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేయవద్దని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కోరారు. ఇప్పటి వరకూ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన టీజీ వెంకటేష్ స్వరం మార్చారు. పాలన అంతా ఒకే చోట నుంచి జరగాలని టీజీ స్పష్టం చేశారు. కర్నూలులో మినీ సెక్రటేరియట్ తో పాటు శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేష్ కోరారు. పాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
Next Story