Sun Dec 29 2024 00:40:16 GMT+0000 (Coordinated Universal Time)
వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసేందుకు?
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ టెండర్లను పిలిచింది. కోటి మందికి వ్యాక్సిన్ వేసేంుదకు ఈ టెండర్లను ఆహ్వానించింది. [more]
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ టెండర్లను పిలిచింది. కోటి మందికి వ్యాక్సిన్ వేసేంుదకు ఈ టెండర్లను ఆహ్వానించింది. [more]
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ టెండర్లను పిలిచింది. కోటి మందికి వ్యాక్సిన్ వేసేంుదకు ఈ టెండర్లను ఆహ్వానించింది. మే 13 వతేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి టెండర్ల డౌన్ లోడ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 3వ తేదీ టెండర్ల డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయడానికి సమయం ఇచ్చింది. అదే రోజు బిడ్స్ ను తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కోటిమందికి వ్యాక్సిన్ అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది.
Next Story