Thu Apr 03 2025 02:36:44 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో ఎందుకు… విజయవాడలోనే
కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డును విజయవాడలో ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. [more]
కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డును విజయవాడలో ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. [more]

కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డును విజయవాడలో ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు లేఖరాయడంపై విమర్శలు విన్పిస్తున్నాయి. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విజయవాడలోనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Next Story