Fri Dec 20 2024 06:33:41 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసీబీ కేసు నమోదు
రాజధాని భూముల కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ పై ఇప్పటికే అనేక [more]
రాజధాని భూముల కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ పై ఇప్పటికే అనేక [more]
రాజధాని భూముల కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ పై ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించిన ఏసీబీ కేసు రిజిస్టర్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ కేసును సీబీఐకి అప్పిగించాలని నిన్ననే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఏసీబీ కేసు రిజస్టర్ చేయడం విశేషం.
Next Story