Tue Dec 24 2024 14:16:22 GMT+0000 (Coordinated Universal Time)
రత్నప్రభకు అండగా కేంద్ర నాయకత్వం
తిరుపతి పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ పార్టీ కేంద్ర నాయకులను ప్రచారానికి తీసుకురానుంది. కొద్ది రోజుల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు [more]
తిరుపతి పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ పార్టీ కేంద్ర నాయకులను ప్రచారానికి తీసుకురానుంది. కొద్ది రోజుల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు [more]
తిరుపతి పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ పార్టీ కేంద్ర నాయకులను ప్రచారానికి తీసుకురానుంది. కొద్ది రోజుల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్ నాధ్ సింగ్ తో పాటు మరికొందరు తిరుపతి ప్రచారానికి రానున్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యానాధ్, శివరాజ్ సింగ్ చౌహాన్, యడ్యూరప్ప లు కూడా రత్న ప్రభకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Next Story