Mon Dec 23 2024 14:54:54 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి తేల్చిచెప్పిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాయితీలు ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈరోజు పార్లమెంటులో వైసీపీ సభ్యుడు అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ [more]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాయితీలు ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈరోజు పార్లమెంటులో వైసీపీ సభ్యుడు అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ [more]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాయితీలు ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈరోజు పార్లమెంటులో వైసీపీ సభ్యుడు అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు సమాధాన మిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఎటువంటి పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేమని, మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే రాయితీలు ఉంటాయన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మిగిలిన విషయాల్లో మద్దతుగా ఉంటుందని నితిన్ గడ్కరీ తెలిపారు.
Next Story