Sat Nov 23 2024 03:29:53 GMT+0000 (Coordinated Universal Time)
ఏ రౌండ్ లో ఎంతంటే?
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మొత్తం వన్ సైడ్ వారే నడిచింది. మొదటి రౌండ్ నుంచి టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికే మెజార్టీ వచ్చింది. మొదటి రౌండ్ [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మొత్తం వన్ సైడ్ వారే నడిచింది. మొదటి రౌండ్ నుంచి టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికే మెజార్టీ వచ్చింది. మొదటి రౌండ్ [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మొత్తం వన్ సైడ్ వారే నడిచింది. మొదటి రౌండ్ నుంచి టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికే మెజార్టీ వచ్చింది. మొదటి రౌండ్ నుంచి ఐదో రౌండ్ వరకు కొంత మేర మెజార్టీ వస్తున్నా ఇక ఆరో రౌండ్ నుంచి డబుల్ ధమాకానే లభించింది. ఆరో రౌండ్ లో 11,919, ఏడో రౌండ్లో 13023, ఎనిమిదో రౌండ్లో 14,592, 10 రౌండ్లో 18,583, 12వ రౌండ్లో 23,821, 14వ రౌండ్లో 26,999, 15వ రౌండ్లో 29,967 ఓట్లతో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ముందంజలో దూసుకువెళ్తున్నారు. ఏ రౌండ్లోనూ కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయింది.
Next Story