Tue Dec 24 2024 12:50:43 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణస్వీకారం
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గాబండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. సిమ్లాలోని రాజ్ భవన్ లో [more]
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గాబండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. సిమ్లాలోని రాజ్ భవన్ లో [more]
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గాబండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. సిమ్లాలోని రాజ్ భవన్ లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొని దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story