Mon Dec 23 2024 14:06:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : లాక్ డౌన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోరు
తెలంగాణ లో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. వీకెండ్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది ఈ నెల 8వ తేదీ లోగా లాక్ [more]
తెలంగాణ లో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. వీకెండ్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది ఈ నెల 8వ తేదీ లోగా లాక్ [more]
తెలంగాణ లో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. వీకెండ్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది ఈ నెల 8వ తేదీ లోగా లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నైట్ కర్ఫ్యూ సమయాన్ని కూడా పెంచాలని హైకోర్టు అభిప్రాయపడింది. రోజుకు కనీసం లక్ష టెస్ట్ లు కూడా చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. టెస్ట్ ల సంఖ్య పెంచకుంటే కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతాయని హైకోర్టు ప్రశ్నించింది. వీకెండ్ లాక్ డౌన్ విధించడానికి అభ్యంతరమేంటని నిలదీసింది. ఈ విచారణకు డీజీపీ మహేందర్ రెడ్డి, హెల్త డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు.
Next Story