Mon Dec 23 2024 11:57:20 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మోస్ట్ వాంటెడ్ ను మట్టుబెట్టిన సైన్యం
భారత్ సైన్యం మరో విజయం సాధించింది. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది ఒసామాను మట్టుబెట్టింది. ఇవ్వాళ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దూరి ఆరుగురు కుటుంబసభ్యులను బంధీ [more]
భారత్ సైన్యం మరో విజయం సాధించింది. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది ఒసామాను మట్టుబెట్టింది. ఇవ్వాళ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దూరి ఆరుగురు కుటుంబసభ్యులను బంధీ [more]
భారత్ సైన్యం మరో విజయం సాధించింది. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది ఒసామాను మట్టుబెట్టింది. ఇవ్వాళ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దూరి ఆరుగురు కుటుంబసభ్యులను బంధీ చేశారు. దీంతో భారత దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 12 గంటల పాటు భారత సైన్యం ఆపరేషన్ సాగించింది. ఈ ఆపరేషన్ లో ఓ జవాన్ అశువులు బాశాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. బందీలుగా ఉన్న పౌరులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం భారత సైన్యం అక్కడ విజయోత్సవ సంబంరాలు జరుపుకున్నారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలిచ్చారు.
Next Story