Tue Dec 24 2024 18:20:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మండలి మరోసారి వాయిదా
శాసనమండలి మరోసారి వాయిదా పడింది. రూల్ 71 కింద మండలిలో టీడీపీ నోటీస్ ఇచ్చింది. దీనిని మండలి ఛైర్మన్ అంగీకరించారు. రెండు గంటల పాటు చర్చ జరిపిన [more]
శాసనమండలి మరోసారి వాయిదా పడింది. రూల్ 71 కింద మండలిలో టీడీపీ నోటీస్ ఇచ్చింది. దీనిని మండలి ఛైర్మన్ అంగీకరించారు. రెండు గంటల పాటు చర్చ జరిపిన [more]
శాసనమండలి మరోసారి వాయిదా పడింది. రూల్ 71 కింద మండలిలో టీడీపీ నోటీస్ ఇచ్చింది. దీనిని మండలి ఛైర్మన్ అంగీకరించారు. రెండు గంటల పాటు చర్చ జరిపిన తర్వాత బిల్లులను తీసుకుందామని మండలి ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. దీంతో మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని మంత్రి బొత్ సత్యనారాయణ కోరారు. దీంతో సభను మరోసారి వాయిదా వేశారు. కీలకమైన బిల్లులను మండలిలో ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం కొంత ఇబ్బంది పడుతున్నట్లే కన్పిస్తుంది.
Next Story