Wed Dec 25 2024 02:44:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : “సుప్రీం”లో రెబల్ ఎమ్మెల్యేలకు చుక్కెదురు
రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై నేడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. రెబెల్ ఎమ్మెల్యేలు ఈరోజు సాయంత్రం 5గంటలలోగా కుమారస్వామి బలపరీక్ష నిర్వహించాలన్న ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో [more]

రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై నేడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. రెబెల్ ఎమ్మెల్యేలు ఈరోజు సాయంత్రం 5గంటలలోగా కుమారస్వామి బలపరీక్ష నిర్వహించాలన్న ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఈరోజు విచారణ చేపట్టడం సాధ్యం కాదని, రేపు ఈ పిటీషన్ పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
Next Story