Fri Dec 27 2024 10:19:45 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి కమిటీని నియమించింది. భూములకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చూసేందుకు ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేసింది. [more]
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి కమిటీని నియమించింది. భూములకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చూసేందుకు ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేసింది. [more]
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి కమిటీని నియమించింది. భూములకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చూసేందుకు ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని నియమించింది. భూముల అమ్మకానికి అనుమతుల కోసం అప్రూవల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ వేలం ద్వారా పారదర్శకంగా భూముల విక్రయాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story