Tue Dec 24 2024 18:13:40 GMT+0000 (Coordinated Universal Time)
26 బంద్ కు తెలుగుదేశం మద్దతు
ఈ నెల 26వ తేదీన జరిగే భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విశాఖ స్టీల్ [more]
ఈ నెల 26వ తేదీన జరిగే భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విశాఖ స్టీల్ [more]
ఈ నెల 26వ తేదీన జరిగే భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఈ నెల 26న భారత్ బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలు బంద్ కు సహకరించాలని టీడీపీ నేతలను కోరారు. తమ మద్దతు భారత్ బంద్ కు ఉంటుందని వారు తెలిపారు.
Next Story