Tue Dec 24 2024 03:16:39 GMT+0000 (Coordinated Universal Time)
అసలు రుయాలో ఏం జరిగింది.. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ
తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. [more]
తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. [more]
తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు నరసింహయాదవ్. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, సుగుణమ్మ, పులివర్తినాని, బత్యాల చెంగల్రాయుడులతో ఒక కమిటీని నియమించింది. దీనిపై నిజానిజాలను తెలుసుకుని నివేదిక ఇవ్వాలని టీడీపీ అధిష్టానం కోరింది. చంద్రబాబు ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు
Next Story