Sun Dec 22 2024 21:31:08 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జేసీ దెబ్బ చూపించారు… పార్టీని గెలపించారు
తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల సమయానికి తొలి విజయం నమోదు చేసింది. తాడిపత్రి [more]
తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల సమయానికి తొలి విజయం నమోదు చేసింది. తాడిపత్రి [more]
తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల సమయానికి తొలి విజయం నమోదు చేసింది. తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డుల్లో 20 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. గెలిచిన స్వతంత్ర అభ్యర్థి కూడా టీడీపీ మద్దతుదారే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఇక్కడ జేసీ సోదరుల ప్రభావంతోనే తాడిపత్రి మున్సిపాలిటీని గెలుచుకోగలిగింది.
Next Story