Mon Dec 23 2024 14:19:40 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : విషాదం….ఆక్సిజన్ అందక 11 మంది మృతి
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లాలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారు. చెంగల్ పట్టులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విషాదం [more]
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లాలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారు. చెంగల్ పట్టులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విషాదం [more]
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లాలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారు. చెంగల్ పట్టులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ లేదని ఐదు గంటల ముందు చెప్పినా అధికారుల పట్టించుకోలేదని రోగుల బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బందితో రోగుల బంధువులు ఘర్షణకు దిగారు. ఆక్సిజన్ లేదని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story