Mon Dec 23 2024 00:11:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఐదు నగరాల్లో పాక్షిక లాక్ డౌన్
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమైన ఐదు నగరాల్లో పాక్షిక లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయించింది. హైకోర్టు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పూర్తిస్థాయి [more]
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమైన ఐదు నగరాల్లో పాక్షిక లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయించింది. హైకోర్టు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పూర్తిస్థాయి [more]
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమైన ఐదు నగరాల్లో పాక్షిక లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయించింది. హైకోర్టు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పూర్తిస్థాయి లాక్ డౌన్ న ఈ నగరాల్లో విధించలేమని ప్రభుత్వం పేర్కొంది. ప్రయాగ్ రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్, గొరఖ్ పూర్ నగరాల్లో లాక్ డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ నగరాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించలేమని కఠిన ఆంక్షలను అమలుపరుస్తామని పేర్కొంది.
Next Story