Mon Dec 23 2024 09:45:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అమెరికాలో కాల్పులు … 12 మంది మృతి
అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. ఒక దుండగుడు నల్లజాతీయులు ఆందోళన చేస్తుండగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. న్యూయార్క్ లోని [more]
అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. ఒక దుండగుడు నల్లజాతీయులు ఆందోళన చేస్తుండగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. న్యూయార్క్ లోని [more]
అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. ఒక దుండగుడు నల్లజాతీయులు ఆందోళన చేస్తుండగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. న్యూయార్క్ లోని రోచెస్టర్ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రోచెస్టర్ లోని వేర్వేరు ప్రాంతాల్లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
Next Story