Mon Dec 23 2024 17:22:14 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిపై జోరుగా బెట్టింగ్ లు
తిరుపతి ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. వైసీపీ విజయం ఇక్కడ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మెజారిటీ ఎంత అన్నదానిపైన టీడీపీ, వైసీపీ క్యాడర్ [more]
తిరుపతి ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. వైసీపీ విజయం ఇక్కడ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మెజారిటీ ఎంత అన్నదానిపైన టీడీపీ, వైసీపీ క్యాడర్ [more]
తిరుపతి ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. వైసీపీ విజయం ఇక్కడ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మెజారిటీ ఎంత అన్నదానిపైన టీడీపీ, వైసీపీ క్యాడర్ జోరుగా బెట్టింగ్ లకు దిగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ రాదని టీడీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారు. మూడు లక్షలకు పై చిలుకు మెజారిటీ సాధిస్తామని వైసీపీ నేతలు బెట్టింగ్ కు దిగుతున్నారు. కొందరు రాతపూర్వకంగా, మరికొందరు నగదుతోనే బెట్టింగ్ లను నిర్వహిస్తున్నారు. మే 2వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి.
Next Story