Mon Jan 13 2025 16:41:50 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో రెండువేలు దాటాయ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. కొత్తగా ఈరోజు 38 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. కొత్తగా ఈరోజు 38 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. కొత్తగా ఈరోజు 38 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,018కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 975 వరకూ ఉన్నాయి. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఈరోజు కొత్తగా తొమ్మిది కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న వారు 998 మంది ఉన్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 45 మంది మృతి చెందారు. అనంతపురంలో 8, గుంటూరులో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో మొత్తం 115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story