Sun Dec 22 2024 19:55:28 GMT+0000 (Coordinated Universal Time)
సత్ఫలితాలిస్తున్న లాక్ డౌన్… తగ్గుతున్న కేసులు
లాక్ డౌన్ తో సత్ఫలితాలు కన్పిస్తున్నాయంటున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ విధించిన తర్వాతనే ఇక్కడ కేసుల సంఖ్య తగ్గిందంటున్నారు. [more]
లాక్ డౌన్ తో సత్ఫలితాలు కన్పిస్తున్నాయంటున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ విధించిన తర్వాతనే ఇక్కడ కేసుల సంఖ్య తగ్గిందంటున్నారు. [more]
లాక్ డౌన్ తో సత్ఫలితాలు కన్పిస్తున్నాయంటున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ విధించిన తర్వాతనే ఇక్కడ కేసుల సంఖ్య తగ్గిందంటున్నారు. ఇక బీహార్, కేరళ, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. కొత్తగా నాగాలాండ్ , అసోంలలోనూ లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ కారణంగా పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 18 రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేయడంతో భారత్ లోనూ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.
Next Story