Mon Dec 23 2024 11:06:50 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో కాల్పులు.. ఒకరి మృతి
విజయవాడలో కాల్పుల కలకలం రేగింది. అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్ ను కాల్చి చంపారు. విజయవాడ బైపాస్ రోడ్ లో ఈ సంఘటన [more]
విజయవాడలో కాల్పుల కలకలం రేగింది. అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్ ను కాల్చి చంపారు. విజయవాడ బైపాస్ రోడ్ లో ఈ సంఘటన [more]
విజయవాడలో కాల్పుల కలకలం రేగింది. అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్ ను కాల్చి చంపారు. విజయవాడ బైపాస్ రోడ్ లో ఈ సంఘటన జరిగింది. దుండగులు మహేష్ పై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కాల్పుల్లో హరి అనే మరో యువకుడు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఒక పథకం ప్రకారం మహేష్ ను దుండగులు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story