Mon Dec 23 2024 19:45:21 GMT+0000 (Coordinated Universal Time)
బాబ్డే తర్వాత చీఫ్ జస్టిస్ ఎవరు?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి ఎవరిని వరించనుందన్న దానిపై చర్చ జరుగుతుంది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఎ బాబ్డే త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ పదవికి [more]
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి ఎవరిని వరించనుందన్న దానిపై చర్చ జరుగుతుంది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఎ బాబ్డే త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ పదవికి [more]
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి ఎవరిని వరించనుందన్న దానిపై చర్చ జరుగుతుంది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఎ బాబ్డే త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ పదవికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తర్వాత చీఫ్ జస్టిస్ గా ఎవరిని నియమించాలన్న దానిపై సిఫార్సు చేయాలని కేంద్ర ప్రభుత్వం బాబ్డేను కోరింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చీఫ్ జస్టిస్ బాబ్డేకు లేఖ రాశారు. ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన జస్టిస్ బాబ్డే పదవీ విరమణ చేయనుండటంతో తదుపరి చీఫ్ జస్టిస్ ఎంపికపై కసరత్తును ప్రారంభించింది.
Next Story