Tue Dec 24 2024 00:20:35 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మూడు రాజధానుల కేసు మరోసారి వాయిదా
మూడు రాజధానుల బిల్లు పై సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ నారిమన్ ప్రకటించారు. అమరావతి రైతులు తమ న్యాయవాదిగా నారిమన్ [more]
మూడు రాజధానుల బిల్లు పై సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ నారిమన్ ప్రకటించారు. అమరావతి రైతులు తమ న్యాయవాదిగా నారిమన్ [more]
మూడు రాజధానుల బిల్లు పై సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ నారిమన్ ప్రకటించారు. అమరావతి రైతులు తమ న్యాయవాదిగా నారిమన్ తండ్రి ఫలీ నారిమన్ ను నియమించుకోవడంతో నాట్ బిఫోర్ మి అని ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో రాజధానుల బిల్లు మరోసారి విచారణ వాయిదా పడింది. నారిమన్ తప్పుకోవడంతో వేరే బెంచ్ కు ఈ కేసును బదిలీ చేశారు. ఈకేసును జస్టస్ నారిమన్, జస్టిస్ సిన్హా, జస్టిస్ ఇందిరా బెనర్జీలు విచారణ చేస్తున్నారు.
Next Story