Mon Dec 23 2024 13:45:59 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో ప్రమాదం… ముగ్గురు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాదీయులు మృతి చెందారు. మృతులు రాజా, ప్రేమ్ నాధ్, దివ్యగా గుర్తించారు. డల్లాస్ నుంచి ప్రిస్కో వెళుతుండగా కారు ప్రమాదంలో [more]
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాదీయులు మృతి చెందారు. మృతులు రాజా, ప్రేమ్ నాధ్, దివ్యగా గుర్తించారు. డల్లాస్ నుంచి ప్రిస్కో వెళుతుండగా కారు ప్రమాదంలో [more]
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాదీయులు మృతి చెందారు. మృతులు రాజా, ప్రేమ్ నాధ్, దివ్యగా గుర్తించారు. డల్లాస్ నుంచి ప్రిస్కో వెళుతుండగా కారు ప్రమాదంలో ముగ్గురూ మృతి చెందినట్లు సమాచారం. దివ్య, రాజాలు హైదరాబాద్ ముషీరాబాద్ వాసులు. ప్రమాద సమయంలో దివ్య కారును డ్రైవ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. అయితే ఈ కుటుంబానికి చెందిన వారంతా దాదాపు అక్కడే ఉండటంతో అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహించారు.
Next Story