Tue Jan 07 2025 19:54:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తుమ్మల నాగేశ్వరరావుకు అస్వస్థత
ఆపద్ధర్మ మంత్రి, పాలేరు అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పాలేరులో కొంత వెనుకబడ్డారు. తుమ్మలపై కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.
Next Story