Fri Jan 10 2025 16:47:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో మధ్యప్రదేశ్ వారిదే
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీకి 126 సీట్లు, కాంగ్రెస్ కి 89 సీట్లు, బీఎస్పీ కి 6 సీట్లు, ఇతరులకు 9 స్థానాలు దక్కనునట్లు తేల్చింది. మొత్తానికి మధ్యప్రదేశ్ లో బీజేపీకి క్లీయర్ మెజారిటీ వస్తుందని టైమ్స్ నౌ అంచనా వేసింది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలున్నాయి.
Next Story