Tue Jan 14 2025 22:40:15 GMT+0000 (Coordinated Universal Time)
మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు షాక్.. క్వారీలను మూసివేసి
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్కే తిప్పేస్వామికి అధికారుల షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన 18 గ్రానైట్ క్వారీలను మూయించి వేశారు. గతంలోనే అక్రమంగా గనుల తవ్వకాలు జరుగుతున్నాయన్న [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్కే తిప్పేస్వామికి అధికారుల షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన 18 గ్రానైట్ క్వారీలను మూయించి వేశారు. గతంలోనే అక్రమంగా గనుల తవ్వకాలు జరుగుతున్నాయన్న [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్కే తిప్పేస్వామికి అధికారుల షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన 18 గ్రానైట్ క్వారీలను మూయించి వేశారు. గతంలోనే అక్రమంగా గనుల తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై తిప్పేస్వామికి గనుల శాఖ 30 కోట్ల జరిమానా విధించింది. అయితే జరిమానా చెల్లించకుండా క్వారీలను నడుపుతుండటంతో ఆయన క్వారీలను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ క్వారీలకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు.
Next Story