Sat Dec 21 2024 16:07:51 GMT+0000 (Coordinated Universal Time)
టీటీడీ ఉద్యోగులకు షాక్
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఈవో షాక్ ఇచ్చారు. వ్యాక్సిన్ వేయించుకుంటేనే జీతాలు చెల్లిస్తామని చెప్పారు. నలభై ఐదు ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ప్రభుత్వం [more]
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఈవో షాక్ ఇచ్చారు. వ్యాక్సిన్ వేయించుకుంటేనే జీతాలు చెల్లిస్తామని చెప్పారు. నలభై ఐదు ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ప్రభుత్వం [more]
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఈవో షాక్ ఇచ్చారు. వ్యాక్సిన్ వేయించుకుంటేనే జీతాలు చెల్లిస్తామని చెప్పారు. నలభై ఐదు ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ప్రభుత్వం పదే పదే చెప్పినా కొందరు ఉద్యోగులు వినలేదన్నారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని చెప్పినా విన్పించుకోని ఉద్యోగులకు జూన్ నెల జీతం నిలిపేయాలని టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 7 నాటికి అందరూ ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరింది.
Next Story