Sat Dec 21 2024 16:25:08 GMT+0000 (Coordinated Universal Time)
వెనక్కు తగ్గిన టీటీడీ..వైవీ నిర్ణయంతో…?
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెనక్కు తగ్గారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలతో తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. తిరుమలలో సంప్రదాయ భోజనాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. [more]
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెనక్కు తగ్గారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలతో తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. తిరుమలలో సంప్రదాయ భోజనాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. [more]
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెనక్కు తగ్గారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలతో తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. తిరుమలలో సంప్రదాయ భోజనాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. అయితే దీనికి భక్తుల నుంచి సొమ్ము వసూలు చేస్తుంది. స్వామివారి వద్ద పెట్టే భోజనానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ టీటీడీపై విమర్శలు బాగా వచ్చాయి. దీంతో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలతో సంప్రదాయ భోజనానికి డబ్బులు వసూలు చేయకూడదని నిర్ణయించింది.
Next Story