Wed Jan 15 2025 21:51:19 GMT+0000 (Coordinated Universal Time)
టీజేఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్
తెలంగాణ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేయనున్న తెలంగాణ జన సమితి నాలుగు స్థానాలకు గాను అభ్యర్థులను ఖరారు. చేసింది. మరో నాలుగు స్థానాల అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇవాళ లేదా రేపు వీటిపై కూడా స్పష్టత రానుంది.
మల్కాజ్ గిరి - కపిలవాయి దిలీప్ కుమార్
మెదక్ - జనార్దన్ రెడ్డి
దుబ్బాక - చిందం రాజ్ కుమార్
సిద్దిపేట - భవాని రెడ్డి
Next Story