Mon Dec 23 2024 11:20:18 GMT+0000 (Coordinated Universal Time)
టీజేఎస్ నిర్ణయమదే
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు [more]
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు [more]
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. టీఆర్ఎస్ నిరంకుశ వైఖరిని తెలంగాణ సమాజం ఎండగట్టాలన్నారు కోదండరాం తెలంగాణ సమిష్టి పోరాట ఫలితమని, ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కోదండరాం
Next Story