Fri Dec 27 2024 01:18:26 GMT+0000 (Coordinated Universal Time)
ఆ కార్యక్రమానికి దూరంగా విశాఖ కార్మికులు
ఈరోజు విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికులు గత కొద్ది [more]
ఈరోజు విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికులు గత కొద్ది [more]
ఈరోజు విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈరోజు మధ్యాహ్నం స్టీల్ ప్లాంట్ గేటు వద్ద కార్మికులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాయి. విశాఖలో ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతుంది.
Next Story