Mon Dec 23 2024 13:20:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలోకి కరోనా వచ్చి నేటికి ఏడాది
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసు నమోదయి నేటికి ఏడాది అవుతుంది. గత ఏడాది మార్చి 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా కేసు నమోదయింది. ఏడాది [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసు నమోదయి నేటికి ఏడాది అవుతుంది. గత ఏడాది మార్చి 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా కేసు నమోదయింది. ఏడాది [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసు నమోదయి నేటికి ఏడాది అవుతుంది. గత ఏడాది మార్చి 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా కేసు నమోదయింది. ఏడాది నుంచి ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. ఈ ఏడాది కాలంలో ఆగస్టు 26వ తేదీన అత్యధికంా 10,830 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మళ్లీ ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల అనంతరం కేసుల సంఖ్య పెరుగుతుండటం విశేషం.
Next Story