Thu Dec 19 2024 16:06:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మరో విడత రైతు భరోసా
నేడు వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతుల ఖాతాల్లో నేడు సొమ్మును జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. [more]
నేడు వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతుల ఖాతాల్లో నేడు సొమ్మును జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. [more]
నేడు వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతుల ఖాతాల్లో నేడు సొమ్మును జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడత మొత్తం 1,114 కోట్ల రూపాయల నిధులను రైతు భరోసా కింద విడుదల చేయనున్నారు. దీంతో 50.47 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. రబీ సీజన్ కు ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు.
Next Story