Mon Dec 23 2024 07:31:24 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కొత్త ముఖ్యమంత్రి పేరు ఖరారు
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక నేడు జరగనుంది. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి పేరును ఖరారు చేస్తారు. [more]
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక నేడు జరగనుంది. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి పేరును ఖరారు చేస్తారు. [more]
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక నేడు జరగనుంది. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి పేరును ఖరారు చేస్తారు. మురుగేష్ నిరాని, విశ్వేశ్వర్ హెగ్డే, ప్రహ్లాద్ జోషి, అరవింద్ బెళ్లాడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఒకరి పేరును నేడు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం యడ్యూరప్ప ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
Next Story